కడప: మన రాష్ట్రం మీదుగా చెన్నై-ముంబై మధ్య రాకపోకలు సాగించడానికి అందుబాటులో ఉన్న ఏకైక రైలు మార్గం అది. రోజూ పదుల సంఖ్యలో ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్స్, గూడ్స్ రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. కడప మీదుగా తిరుపతికి వెళ్లడానికి ఉన్న మార్గం కూడా అదొక్కటే. అలాంటి మార్గంలో రైలు పట్టా విరిగిన ఘటన కలకలం రేపింది. రైల్వే స్టేషన్‌లో పనిచేసే ట్రాక్‌మెన్లు సకాలంలో గుర్తించడంతో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం తప్పింద.
రద్దీ మార్గంలో విరిగిన పట్టా: అదే రూట్‌లో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్: క్షణాల్లో.. !